అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను . అంతట ఆయన అతనిని విడిచెను . అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను . నిర్గమకాండము 4:24-26 . ఐగుప్తుకు వెళ్లే మార్గం మార్గములో , పంపించిన దేవుడే చంపడానికి సిద్ధపడినట్లు కనబడుతుంది . ఎందుకని ? ఇది కొంచెం అర్ధం చేసుకోవానికి కష్టమైన వాక్యం . అయినప్పటికీ వాక్యమును కాస్త మనసు పెట్టి ఆలోచించగలిగితే వాస్తవాలు అర్ధం కాగలవు . దేవునికి మోషేకు మధ్య విస్తారమైన సంభాషణ జరిగినట్లు , అనేక సూచనలతో దేవుడు ఇజ్రాయెలీయులను విడిపించడానికి మోషేను ఐగుప్తుకు పంపిస్తున్నాడు అని ముందు అధ్యాయాల నుండి మనం గ్రహించవచ్చు . మోషేని మాత్రమే ఎన్నుకున్నానని చెప్పిన దేవుడే చంపడానికి నిలువబడ్డాడు మార్గమధ్యలో . ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించుదాం . 1. మోషే మీద జరి...
English version Nobody understands me Do you feel that Nobody Understands you?, Nobody counts/cares your words?, Do people misunderstand instead of understanding you? Do you worry that nobody cares about you? Are you overflowing with unspeakable worries? anguish, and so on? Do you lose comfort and favor from family, relatives, friends, neighbors? However this is for you. We don't have to blame others for these things, but we are the ones who need to understand ourselves for what we are. If we cannot understand ourselves, how can we make others understand us? We don't need to worry about anyone, and we don't have to blame anyone for not understanding ourselves. All human beings, in general, want to others understand themselves. The husband and wife should understand themselves, the husband expects wife should understand him,the wife expects husband should understand her, the children expects parents should under...